రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నవంబర్ 1వ తేదీన కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి తెలిపారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణతో వేడుకలు మొదలవుతాయని పేర్కొన్నారు. 10-30 గంటలకు అతిథుల సందేశాలు వుంటాయని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా వారి సిబ్బందితో ఈ వేడుకలకు హాజరు కావాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa