ఇటీవల 20 రోజులుగా కురిసిన అధిక వర్షాలకు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి పంటలతో పాటు వరి పైర్లూ దెబ్బతిన్నాయి. లేత, కొంచెం ముందస్తుగా సాగు చేసిన వరి పైర్లకు ఎకరాకు తెగులు ఆశించి రైతులను కంగారు పెడుతోంది. నరసరావుపేట మండలంలో 3 వేల ఎకరాల వరకూ వరి సాగైoది. ఇందులో 20 శాతానికి పైగా పైరుకు ఎర్రాకు తెగులు ఆశించిందని, మరింతగా విస్తరించే అవకాశం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa