సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2019లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఓ ఐఏఎస్ అధికారిపై చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని మోదీ సృష్టిస్తున్నారని యూపీ ఎన్నికల వేళ అజాం ఖాన్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa