దేశంలోని పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలని ప్రతిపాదించారు ప్రధాని మోదీ. ఒకే దేశం ఒకే యూనిఫాం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమేనని, దీనిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేయడంలేదని చెప్పారు. ఇది 5 నుంచి 100 ఏళ్లలో ఎప్పుడైనా జరగవచ్చని, ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్రాల హోంమంత్రులకు సూచించారు. నేరాల నియంత్రణ, నేరస్థులను పట్టుకునేందుకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa