యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు గుజరాత్ మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని - రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేశామని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa