ఒంగోలు రిమ్స్‌లో అక్కడే పని చేసే ఉద్యోగినిపై తన కింద పని చేసే అసిస్టెంట్ వీరాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘ టన శనివారం జరిగింది. గతంలోనూ ఆ ఉద్యోగిని వెంట పడుతూ ఉండేవాడు. పలుమార్లు ఆమె మందలించింది. ఈక్రమంలో ఆసుపత్రిలో అసభ్యంగా ప్రవర్తించడం తో పాటు స్కూృడ్రైవర్‌తో దాడి చేసి గాయపరిచాడు. ఈమేరకు బాధితురాలు ఆసు పత్రిలో చికిత్స పొందుతూ అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa