ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలని మభ్యపెట్టేందుకే ఈ ప్రయత్నాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 12:56 PM

మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో ఈ మూడు ప్రాంతాలకు ఏమి చేసిందో చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి జగన్‌ మురారి డిమాండ్‌ చేశారు.  ఆయన మాట్లాడుతూ.....  మూడు రాజధానుల చర్చ పెట్టి ప్రత్యేక హోదా, విభజన హామీలను ప్రజల మది నుంచి చెరిపేయాలని యత్నిస్తున్నారన్నారు. మూడు రాజధానులు పెడితే అభివృద్ధి జరుగుతుందని తాము అనుకోవడం లేదని, పరిశ్రమలు రావాలని, పెట్టుబడులు పెరగాలని, ఉపాధి దొరకాలని, వ్యవసాయం లాభసాటి కావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com