ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబులెన్స్‌పై అక్షరాలు రివర్స్‌లో ఉండేంది అందుకే

national |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 11:15 AM

అంబులెన్స్‌లను చూసినప్పుడు AMBULANCE అనే ఇంగ్లిష్ అక్షరాలు రివర్స్‌లో ఉంటాయి. దీనికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు. అయితే మనం వాహనాలలో ప్రయాణించేటప్పుడు ‘రియర్‌ వ్యూ మిర్రర్‌’ ద్వారా వెనుక వచ్చే వాహనాలను చూడొచ్చు. ఆ సమయంలో అక్షరాలు రివర్స్‌లో కనిపిస్తాయి. రివర్స్‌లో ఉన్నవి సక్రమంగా కనపడతాయి. ఈ కారణంగానే AMBULANCE‌ను రివర్స్‌లో రాస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com