బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లులా డా సిల్వ విజయం సాధించారు. ఆదివారం వెల్లడైన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జయకేతనం ఎగురవేశారు. లూలా 50.9 శాతం ఓట్లను పొంది బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లెఫ్టిస్ట్ డెమోక్రాట్ అయిన లూలా, 2003 నుండి 2010 వరకు రెండు పర్యాయాలు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఎన్నికల్లో మరోసారి గెలవడంతో మూడోసారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa