పలు ఆరోగ్యకర పానీయాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ రసం బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుందని, కాకరకాయ జ్యూస్ ఇన్సులిన్‌ను చురుగ్గా చేసి దాన్ని కొవ్వుగా మారకుండా చేస్తుందని చెబుతున్నారు. రోజూ ఉదయం ఒక గ్లాస్ కాకర రసం తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెబుతున్నారు. మేథి వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ స్మూతీలతోనూ ఫలితం ఉంటుంది.