చాలా మందికి మద్యం తాగనిదే పూట గడవదు. గొంతులో మద్యం చుక్క పడితేనే చాలా మంది మామూలు మనుషులు అవుతారు. లేని పక్షంలో జవసత్వాలు కోల్పోయినట్లు ప్రవర్తిస్తారు. ఇటీవల కొందరు పందెం కోళ్లకు మద్యం పట్టిస్తున్న వీడియోలు చూశాం. అయితే ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న దున్నపోతుకు మద్యం తాగిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa