తిరుపతి నగరంలో శ్రీనివాస సేతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి రేణిగుంట వైపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యేంతవరకు ఈ నిషేధాజ్ఞలు ఉంటుంది. రేణిగుంట వైపు నుండి తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వైపుకు వచ్చు లైట్ మోటార్ వాహనాల మాత్రమే యధావిధిగా కొనసాగుతుంది. మిగిలిన హనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa