స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 61,121కి చేరింది. నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 18,145 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (5.00%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.39%), ఇన్ఫోసిన్ (2.27%), టీసీఎస్ (2.08%).
టాప్ లూజర్స్ : యాక్సిస్ బ్యాంక్ (-3.76%), మారుతి (-0.94%), రిలయన్స్ (-0.78%), టాటా స్టీల్ (-0.34%).