ఈశాన్య రుతుపవనాల కారణంగా చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయి, చెరువులను తలపిస్తున్నాయి. ఈ తరుణంలో ఓ మందుబాబు చేసిన పని నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. నార్త్ చెన్నైలోని పులియంతోప్ సమీపంలో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగేశాడు. ఆపై రోడ్డుపై నిలిచిన మోకాల్లోతు నీటిలో ఈత కొట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa