ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్మంపై ముడతల్ని తగ్గించుకోండిలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 11:51 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది చర్మంపై ముడతలు, మచ్చలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యప్పిండిలో చెంచా కీరదోస రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. అలాగే చర్మంపై మురికి చేరితే టొమాటోని స్క్రబ్బర్‌ గా వాడాలి. ఓ టొమాటో ముక్కను చెంచా తేనె, అరచెంచా బ్రౌన్‌ షుగర్‌ కలిపిన మిశ్రమంలో అద్ది ముఖానికి రాస్తే మురికి పోయి చర్మం మెరుస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com