అనంతపురం జిల్లాలో బుధవారం విద్యుత్ తీగలు తెగిపడి కూలీలు మృతి చెందిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని, ఈ సమస్యలపై అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని, 2 వారాల్లోగా ఆడిట్ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa