ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 08:14 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 69 పాయింట్లు నష్టపోయి 60,836 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 18,052 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.89%), టైటాన్ (1.53%), భారతీ ఎయిర్‌టెల్ (1.05%), టాటా స్టీల్ (0.99%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.95%).


టాప్ లూజర్స్ : టెక్ మహీంద్రా (-2.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.04%), ఎన్టీపీసీ (-1.47%), ఇన్ఫోసిస్ (-1.41%), విప్రో (-1.33%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com