స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిశాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 114 పాయింట్లు లాభపడి 60,950 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 18,117 వద్ద స్థిరపడింది. మెటల్ ఇండెక్స్ 3 శాతం వరకు లాభపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫిన్‌సర్వ్ (4.55%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.50%), టాటా స్టీల్ (2.50%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.53%), రిలయన్స్ (1.43%).
టాప్ లూజర్స్ : డాక్టర్ రెడ్డీస్ (-1.49%), ఇన్ఫోసిస్ (-1.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-0.76%), ఎన్‌టిపిసి (-0.73%).