ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవికి మహ్మద్ నబీ రాజీనామా

sports |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 10:58 PM

మహ్మద్ నబీ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు నబీ ప్రకటించాడు. కాగా, ఆసియా కప్‌లో ఆఫ్ఘన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే టీ20 ప్రపంచకప్‌లో ఆ జట్టుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa