భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైలు ప్రారంభించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. నేడు చెన్నై- మైసూరు రూట్లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రయల్ రన్ ప్రారంభించారు. కాగా, ఈ రైలు ఇప్పటికే మూడు సార్లు పశువులను ఢీకొట్టి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa