ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సీజేఐ లలిత్‌కు వీడ్కోలు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 11:07 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌కు సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం మంగళవారం (నవంబర్ 8) వరకు ఉంది. అయితే రేపు గురునానక్ జయంతి కారణంగా సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో ఈ రోజు ఆయన చివరి పని దినం కానుంది. సుప్రీంకోర్టు 49వ న్యాయమూర్తి అయినా జస్టిస్ లలిత్ తన చివరి పనిదినాన సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com