కొంటెతనానికి కోతులను పర్యాయపదంగా చెబుతుంటారు. అయితే ఓ కోతి తుంటరి పని చేసి సమస్యలను కొని తెచ్చుకుంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ ఓ కోతి అనుకోకుండా బైక్ ముందు చక్రం మధ్యలో ఇరుక్కుపోయింది. యూపీలోని బదోసరాయ్ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. బైక్ చక్రం నుంచి బయటపడడానికి ఇబ్బంది పడింది. చివరికి స్థానికులు అతి కష్టం మీద దానిని విడిపించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa