T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ముందు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ పై న్యూజిలాండ్ బౌలర్ మొయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన మ్యాచ్ లో తన తొలి సెంచరీ చేసిన సూర్య, తనను చంపేశాడని, మరెవరూ భయపెట్టని విధంగా తనని భయపెట్టాడని తెలిపాడు. అదృష్టవశాత్తు నా బౌలింగ్ లోనే ఔట్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నానని అన్నాడు. ఈ మ్యాచ్ లో సూర్య ఆడిన షాట్లు అత్యద్భుతమని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa