ఏపీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్నరు. విశాఖకు రానున్న ప్రధానిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఈ మేరకు రేపు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లనున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం పవన్ నేరుగా విశాఖపట్నం చేరుకోనున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రధానిని కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రధానికి వివరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa