స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 419 పాయింట్లు నష్టపోయి 60,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 18,028 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.13%), భారతీ ఎయిర్‌టెల్ (1.09%), కోటక్ బ్యాంక్ (0.83%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.10%).
టాప్ లూజర్స్ : యాక్సిస్ బ్యాంక్ (-3.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.04%), టైటాన్ (-2.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.94%), బజాజ్ ఫైనాన్స్ (-2.34%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa