ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన సుమన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 11:47 AM

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నారాయణవనం జడ్పిటిసి, జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలోని అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ పరిస్థితులపై మంత్రికి సమన్ వివరించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com