ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 మంది విద్యార్థినులపై పీఈటీ లైంగికదాడి

national |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 03:25 PM

ఓ ప్రభుత్వ పాఠశాలలోని 15 మంది విద్యార్థినులపై 54 ఏళ్ల పీఈటీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత మూడు నెలలుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కర్ణాటక బెంగుళూర్‌లోని హెబ్బల్‌ ప్రభుత్వ పాఠశాలలో జరిగిందీ ఘటన. ఈ కేసులో టీచర్‌ అంజనప్పను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆటలు ఆడించేటప్పడు విద్యార్థినులకు ముద్దులు పెట్టడంతో పాటు అసభ్యకరంగా తాకేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa