కరివేపాకులను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్యను నివారించడానికి ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్-ఎ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa