లవంగాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాలేయ ఆరోగ్యానికి లవంగం చాలా ఉపయోగపడుతుంది. హెపటైటిస్ సమస్య ఉన్నవారికి, ఇది కొత్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. చిటికెడు లవంగాల పొడిని ఖాళీ కడుపుతో తీసుకుంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. వికారం వంటి సమస్యలు ఉన్నవారు లవంగాలను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. లవంగాలను ఉదయాన్నే తీసుకుంటే పంటి నొప్పి, నోటి దుర్వాసన రావు.