ఇండోనేషియా బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న వెంటనే బ్రిటన్ ప్రభుత్వం తీపికబురు అందించింది. భారత్ లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3 వేల వీసాలు ఇచ్చేందుకు అంగీకరించింది. యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీలో భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం నుంచి లబ్ధి పొందిన తొలి దేశం భారత్ అని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa