national | Suryaa Desk | Published :
Fri, Nov 18, 2022, 11:56 AM
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ అక్కడ చర్చనీయాంశమైంది. ఎన్నిక బరిలో ఉండాలంటే రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉండగా ఆయన 2 బస్తాల్లో రూపాయి నాణేలతో గాంధీనగర్ చేరుకున్నాడు. ఈ డబ్బంతా ప్రజల నుంచి సేకరించానని తెలిపాడు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com