నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంతో 61,674 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 18,312 వద్ద ట్రేడవుతోంది. కొటక్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, యాక్సెస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, గ్రాసిమ్, m&m, బ్రిటానియా, భారతీ ఎయిర్ టెల్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.