ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయాన్నే టీ, కాఫీ తాగితే ఇలా చెయ్యొద్దు

Life style |  Suryaa Desk  | Published : Mon, Nov 21, 2022, 04:17 PM

ఉదయాన్నే టీ, కాఫీ చాలా మంది జీవితంలో భాగస్వామ్యమయ్యాయి. కొందరికైతే ఇవి తాగనిదే రోజు ప్రారంభం కాదు. అయితే వేడి టీ లేదా కాఫీ తాగిన తర్వాత వెంటనే నీళ్లు తాగే అలవాటు మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా తాగితే అల్సర్, ఎసిడిటీ, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే దంతాలపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com