ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విద్యావిధానం రద్దు చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 21, 2022, 07:20 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానం రద్దు చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వలరాజు డిమాండ్‌ చేశారు. కడప నగరం సీపీఐ కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఈ నెల 25న చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏఐఎ్‌సఎఫ్‌ నగర కార్యదర్శి సుబ్బరాయుడు, ఉపాధ్యక్షులు శివశంకర్‌, నాయకులు కటారి శివ, రోహిత తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com