గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగనుంది. జుమ్‌నగర్ నియోజకవర్గం నుంచి టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జడేజా దంపతులను కలిశారు. కాగా, గాయం కారణంగా టీమిండియాకు దూరమైన జడేజా.. తన భార్యకు ఓటు వేయాలనే ప్రచారంలో పాల్గొంటున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa