ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 06:39 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిసాయి.దీనికి అనుగుణంగానే ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 62,682 వద్ద ముగిసింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18,618 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (4.27%), సన్ ఫార్మా (1.46%), నెస్లే ఇండియా (1.32%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.16%), టాటా స్టీల్ (1.14%).


టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.50%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.27%), మారుతి (-0.98%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.97%), ఎల్ అండ్ టి (-0.70%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com