ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బందరు పోర్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 01:31 PM

ప్రజల బందరు పోర్ట్ కల సాకారం కాకపోవడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బందరు పోర్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుందన్నారు. ఫిబ్రవరి లోపు పోర్ట్ పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. రూ.5,253.89 కోట్లతో బందరు పోర్ట్ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. రైలు, రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్ని నాని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com