ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 03:42 PM

ముఖ్యమంత్రి జగన్ 'జగనన్న విద్యాదీవెన' నిధులను విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేశారు. జూలై- సెప్టెంహర్ త్రైమాసికంకు సంబంధించిన రూ.694 కోట్ల నిధులను బటన్ నొక్కి తల్లుల ఖాతాలో జమ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న రీయింబర్స్ మెంట్ నిధులను కూడా విడుదల చేసినట్లు సీఎం వెల్లడించారు. ప్రతిపక్షాలు చెబుతున్న అసత్యాలను ప్రజలు నమ్మవద్దని సీఎం అన్నారు. మంచి జరిగింది అనుకుంటే తనకు అండగా ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com