ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 05:42 PM

గత మూడు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలో ముగిస్తున్నాయి. ఈరోజు కూడా  స్టాక్ మార్కెట్లు భారీ లాభాలో ముగిసాయి.ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 63,100 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 18,758 వద్దకు చేరుకుంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మహీంద్రా అండ్ మహీంద్రా (4.00%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.16%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.14%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.78%), భారతీ ఎయిర్‌టెల్ (1.55%).


టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.97%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.66%), ఐటిసి (-0.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.33%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com