విద్యా దీవెన నిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని ఎంపీపీ గాలివీటి రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విరబల్లిలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది అన్నారు. ముఖ్యంగా నిరుపేదలకు ఎంతో ఈ పథకాలన్నీ లబ్ధి పొందారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఉద్దేశంతో ఆయన అమ్మ ఒడి లాంటిది విద్యార్థులకు ఎంతో వరం లాంటిది అన్నారు. విద్యా దీవెన మన జిల్లాలోనే ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు.