ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలతో భార్యాభర్త ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 01:56 PM

అల్లూరి జిల్లా, భల్లుగూడ హాస్టల్లో వార్డెన్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి హాస్టల్ వార్డెన్ రాధా, భర్త సుమన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. హాస్టల్ వార్డెన్ చనిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com