ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 07:41 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిశాయి.  ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు లాభపడి 63,284కు చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు పుంజుకుని 18,813 వద్ద స్థిరపడింది. ఐటీ, రియల్టీ, మెటల్, టెక్ సూచీలు లాభాల్లో ముందంజలో ఉన్నాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు: అల్ట్రాటెక్ సిమెంట్ (2.86%), టాటా స్టీల్ (2.79%), TCS (2.44%), టెక్ మహీంద్రా (2.20%), విప్రో (1.63%),


టాప్ లూజర్స్ : ఐసీఐసీఐ బ్యాంక్ (-1.41%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.06%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.98%), కోటక్ బ్యాంక్ (-0.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.54%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com