నేవీ డే వేడుకలకు విశాఖ సాగర తీరం సిద్ధమవుతోంది. రేపు ఈ వేడుకలను వీక్షించేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ రానున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా నిర్వహించిన నేవీ డే రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. నేవీ కమాండర్లు జల, వాయు, గగన తలంలో శక్తి సామర్థ్యాలు చాటుతూ చేసిన ప్రదర్శనలు చూపరులను కట్టి పడేశాయి. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో చేసిన విన్యాసాలు ఆద్యంతం అబ్బురపరిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa