రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయనకు సహాయం చేశారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత వైద్యులు వెంటనే చికిత్స అందించారని సమాచారం. జనరల్ ఎస్ వీఆర్ అనే రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ ఈ వార్తను బయటకు వెల్లడించినట్లు బ్రిటిష్ మీడియా చెప్తోంది. ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా నిరంతరం చెబుతూ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa