ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ అద్వర్యంలో జయహో బిసి సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:01 PM

గాజువాక బి సి రోడ్, టీ ఎన్ ఆర్, ఫంక్షన్ హల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బి సి మహా సభ విజయవంతం చేయాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పిలుపు నిచ్చారు. అనంతరం నాగిరెడ్డి , గాజువాక నియోజకవర్గ ఇంచార్జి బొడ్డేడి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం ఏర్పడిన తరవాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుమారు 70 వేల మంది బి సి సామాజిక నాయకుల కు పదవులు ఇచ్చిన ఘనత వై ఎస్ ఆర్ పార్టీ కే దక్కిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా 56 బి సి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి మన సామాజిక వర్గానికి పాలన బాధ్యత కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్స్ తిప్పల వంశీ రెడ్డి, మార్డుపూడి పరదేశీ, డి సి ఎమ్ ఎస్ చైర్మన్ మెన్ పల్లా చిన్నతల్లి, బొడ్డు నర్సింహాపాత్రహ్రుడు, రాజాన రామారావు, భూపతిరాజు సుజాత, ఊరుకుటి చందు, రాజాన వెంకటరావు, వేంపాడ అప్పారావు, గోందేశీ శ్రీనివాస్ రెడ్డి ఎన్నేటి రమణ, డి వి వెంకట అప్పారావు, సంపంగి ఈశ్వరరావు, దొడ్డి రమణ, సిరాట్ల వాసు, ఈగాలపాటి యువశ్రీ, పిట్టా రెడ్డి, గంగుళూరి రోజరాణి బొడ్డ గోవింద్ మంత్రి శంకర్ నారాయణ, మంత్రి మంజుల, గొర్సు రామలక్ష్మి, రంభ నారాయణ మూర్తి, రావాడ శివ, సాపే బ్రహ్మయ్య, మద్దాల అప్పారావు, మంగు నాయుడు పూడి శాంతి, నిర్మలా ఒలేటి నూకరాజు, ఈరోతి గణేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com