చెరకు దొంగలించాడని ఓ వ్యక్తి తలపగలగొట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. దీంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. రామ్‌దేవ్ యాదవ్, షౌకత్ అలీకి చెందిన చెరకు తోటలో ముబారక్ అనే వ్యక్తి చెరకును దొంగలిస్తూ ఉండేవాడు. దీంతో ఓ రోజు అతడిని పట్టుకున్న రామ్‌దేవ్, అలీ ఓ కర్రతో అతడి తల పగలగొట్టారు. డిసెంబర్ 1న ముబారక్ శవం గురించిన సమాచారంతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa