బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు సింగపూర్లో కీలక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది.లాలూ రెండవ కుమార్తె రోహిని ఆచార్య కిడ్నీని దానం చేస్తున్నారు. రోహిని ఆచార్య నుండి మూత్రపిండాల శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు లాలూ పెద్ద కుమార్తె మిసా భారతి ప్రకటించింది.రోహిణి పూర్తి ఆరోగ్యంతో ఉందని రోహిని చెప్పారు.