ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 07:20 PM

మడకశిర: పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బాబా సాహెబ్ అంబేద్కర్ 66 వర్ధంతిని ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నాగరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని అన్నారు ఆయన ఆశయాలు కోసం పని చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa