దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 62,626కు పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,642 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.81%), నెస్లే ఇండియా (0.75%), యాక్సిస్ బ్యాంక్ (0.59%).
టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-2.50%), డాక్టర్ రెడ్డీస్ (-2.35%), ఇన్ఫోసిస్ (-1.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.32%), భారతీ ఎయిర్‌టెల్ (-1.27%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa