గురు దత్తజయంతి వేడుకలు బుధవారం కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయుడి స్వరూపంగా షిరిడీ సాయి బాబాను భక్తులు పూజించారు. ఈ సందర్భంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సాయిబాబా దేవాలయాల్లో బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. పాతనగరంలో సాయిబాబా దేవస్థానంలో అఖండ సాయి నామపారాయణం నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa